శుక్రవారం 03 జూలై 2020
National - Apr 28, 2020 , 09:57:52

లాక్ డౌన్ తో చిక్కుకున్న విద్యార్థులు సొంతూళ్ల‌కు..

లాక్ డౌన్ తో చిక్కుకున్న విద్యార్థులు సొంతూళ్ల‌కు..

దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించ‌డంతో ప‌లు రాష్ట్రాల్లో విద్యార్తులు, కూలీలు ఎక్క‌డిక‌క్క‌డ చిక్కుకునిపోయారు. ఆయా రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే కూలీలు, విద్యార్థుల‌కు షెల్ట‌ర్లు ఏర్పాటు చేశాయి.

మినీ భార‌తం యూపీలోని ప్ర‌యాగ్ రాజ్‌లో వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చి చ‌దువుకుంటున్న విద్యార్థులు పెద్ద సంఖ్య‌లో చిక్కుకుపోయారు. దీంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విద్యార్థుల‌ను వారిని ఇళ్ల‌కు పంపించే ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల కోసం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసి..వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం ఇళ్ల‌కు పంపించింది.


 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo