మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 14:45:11

స‌ముద్ర‌పు అల‌ల ధాటికి తెగిన రోడ్డు.. వీడియో

స‌ముద్ర‌పు అల‌ల ధాటికి తెగిన రోడ్డు.. వీడియో

తిరువ‌నంత‌పురం: కేర‌ళ తీరంలో ఆరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. అల‌లు ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతున్నాయి. ఈ అల‌ల ధాటికి తిరువ‌నంత‌పురంలోని శంగుముఘం బీచ్ ద‌గ్గ‌ర రోడ్డు తెగిపోయింది. ఏక‌ధాటిగా అల‌ల తాకిడి కొన‌సాగ‌డంతో ఒక ప‌క్క నుంచి రోడ్డు మొత్తం కోసుకుపోయింది. అందుకు సంబంధించిన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో చూడ‌వ‌చ్చు.      


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo