బుధవారం 27 మే 2020
National - May 14, 2020 , 03:30:42

మద్యం హోమ్‌ డెలివరీపై రాష్ర్టాల ఆసక్తి!

మద్యం హోమ్‌ డెలివరీపై రాష్ర్టాల ఆసక్తి!

న్యూఢిల్లీ: హోమ్‌ డెలివరీ ద్వారా మద్యం సరఫరాపై పలు రాష్ర్టాలు దృష్టి సారించాయి. ఎక్సైజ్‌ పాలసీల్లో సవరణలకు సిద్ధమవుతున్నాయి. 

కేరళ:ఆన్‌లైన్‌లో ఈ-టోకెన్ల జారీ.. టేక్‌ అవే ద్వారా మద్యం సరఫరా. 

మహారాష్ట్ర: నేటి నుంచి మద్యం హోమ్‌ డెలివరీ.  

ఢిల్లీ:  ఈ-కామర్స్‌ సంస్థల సాయంతో మద్యం హోమ్‌ డెలివరీ ప్రతిపాదన.

తమిళనాడు: మద్యం హోమ్‌ డెలివరీకి లాజిస్టిక్‌ సంస్థల సాయాన్ని తీసుకోవడంపై మంతనాలు.

తెలంగాణ: పైవేటు సంస్థల సాయంతో మద్యం హోమ్‌ డెలివరీకి పరిశీలన.

కర్ణాటక: ఆన్‌లైన్‌, హోమ్‌ డెలివరీ ద్వారా మద్యం అమ్మకాలను ప్రారంభించే యోచన.logo