బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 30, 2020 , 03:29:02

స్టార్టప్‌ చాలెంజ్‌!

స్టార్టప్‌ చాలెంజ్‌!

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 29: రక్షణ రంగం ఎదుర్కొంటున్న 11 రకాల సవాళ్లకు పరిష్కారాలను చూపగలిగే స్టార్టప్‌ సంస్థలకు రక్షణ శాఖ ఆహ్వానం పలికింది. ఈ మేరకు డిఫెన్స్‌ ఇండియా స్టార్టప్‌ చాలెంజ్‌ 4 (డిస్క్‌4) పేరిట పోటీని ప్రారంభించింది. దీన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ మంగళవారం ఆవిష్కరించారు. రక్షణ రంగం ప్రధానంగా 11 సవాళ్లను ఎదుర్కొంటున్నదని, వీటిని నాలుగు భాగాలుగా విభజించామని రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 


logo