మంగళవారం 07 జూలై 2020
National - Apr 03, 2020 , 00:09:16

స్టార్‌ వార్స్‌ నటుడు ఆండ్రూజాక్‌ మృతి

స్టార్‌ వార్స్‌ నటుడు ఆండ్రూజాక్‌ మృతి

న్యూఢిల్లీ: స్టార్‌ వార్స్‌ సిరీస్‌ సినిమాల నటుడు ఆండ్రూ జాక్‌ (76) కరోనాతో  మంగళవారం కన్ను మూశారు.  వైరస్‌ సోకిన రెండు రోజులకే ఆయన మరణించారు. ఆండ్రూ జాక్‌ అప్పుడప్పుడూ సినిమాల్లో నటించే వారు. గ్రామీ అండ్‌ ఎమ్మీ అవార్డు విజేత, సినీ గాయకుడు-రచయిత ఆడం స్లెసింగర్‌ (52) కరోనా వైరస్‌తో గురువారం మరణించారు. 


logo