ఆదివారం 24 జనవరి 2021
National - Jan 09, 2021 , 12:11:30

శ్రీన‌గ‌ర్‌లో కుండ‌పోత‌గా మంచు పాతం.. వీడియో

శ్రీన‌గ‌ర్‌లో కుండ‌పోత‌గా మంచు పాతం.. వీడియో

శ్రీన‌గ‌ర్‌: శ‌్రీన‌గ‌ర్‌లో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పి లేకుండా మంచు కురుస్తున్న‌ది. దాంతో మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కూడా వీధుల్లో మంచు ప‌రుచుకుని ఉంటున్న‌ది. ఈ ఉద‌యం కూడా కుండ‌పోతగా మంచుపడ‌టంతో రోడ్ల‌పై ఎక్కిడ‌క‌క్క‌డే మంచు పేరుకుపోయింది. ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో కుప్ప‌లు తెప్ప‌లుగా మంచు పోగుపడింది. భారీ మంచు పాతం కార‌ణంగా న‌గ‌రంలో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. రోడ్ల‌పై 100 మీట‌ర్ల‌కు మించి విజిబిలిటీ లేక‌పోవ‌డం, మ‌రోవైపు మంచు జారుతుండ‌టంతో వాహ‌నాదారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.  

         Jammu and Kashmir: Srinagar received snowfall today

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo