e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జాతీయం త్వరలో భారత్‌కు స్పుత్నిక్‌-వీ లైట్‌

త్వరలో భారత్‌కు స్పుత్నిక్‌-వీ లైట్‌

త్వరలో భారత్‌కు స్పుత్నిక్‌-వీ లైట్‌

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంలో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ లైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని రష్యా తయారీ సంస్థ, భారత్‌లోని భాగస్వామ్య కంపెనీలతో సహా నియంత్రణ సంస్థ అధికారులను ఆదేశించింది. వచ్చే రెండు వారాల్లో ఈ టీకా అనుమతుల కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. అనుమతులు మంజూరైతే.. దేశంలో అందుబాటులోకి రానున్న తొలి సింగిల్‌ డోస్‌ టీకా స్పుత్నిక్‌-వీ లైట్‌ కానున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
త్వరలో భారత్‌కు స్పుత్నిక్‌-వీ లైట్‌

ట్రెండింగ్‌

Advertisement