గురువారం 02 జూలై 2020
National - Jun 27, 2020 , 01:51:32

12 రోజుల ముందే ‘నైరుతి’ దేశవ్యాప్తం

12 రోజుల ముందే ‘నైరుతి’ దేశవ్యాప్తం

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు నిర్ణీతవ్యవధికి 12 రోజుల ముందే శుక్రవారం దేశమంతటా వ్యాపించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. బంగాళాఖాతంలో పశ్చిమ-వాయవ్యదిశలోనూ, మధ్య భారతం మీదుగా ఏర్పడిన అల్ప పీడనాలు తుఫాన్‌గా మారడం వల్లే ముందస్తుగా దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు  జూలై 8న దేశమంతటా విస్తరిస్తాయని పేర్కొన్నది.logo