సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 11:25:43

మొతెరా స్టేడియానికి సౌర‌వ్ గంగూలీ

మొతెరా స్టేడియానికి సౌర‌వ్ గంగూలీ

హైద‌రాబాద్‌:  బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ .. అహ్మ‌దాబాద్‌లోని మొతెరా స్టేడియానికి వ‌చ్చేశాడు.  గంగూలీతో పాటు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా కూడా స్టేడియానికి చేరుకున్నారు.  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రికొన్ని గంట‌ల్లో స్టేడియాన్ని ప్రారంభించ‌నున్నారు.  న‌మ‌స్తే ట్రంప్ ఈవెంట్‌ను మొతెరా స్టేడియంలో ఆర్గ‌నైజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.  ఇప్ప‌టికే స్టేడియానికి వేలాది సంఖ్య‌లో జ‌నం చేరుకున్నారు.  స్టేడియంలో డ్యాన్స‌ర్లు ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్నారు. 

 


logo