శుక్రవారం 05 జూన్ 2020
National - May 09, 2020 , 13:42:34

అయోమ‌యంలో కొన్ని స్కూల్స్ తెరిచారు..

అయోమ‌యంలో కొన్ని స్కూల్స్ తెరిచారు..

అలీగ‌ఢ్ : మే 3 త‌ర్వాత కేంద్ర‌ప్ర‌భుత్వం గ్రీన్ జోన్ల‌లో కొన్ని స‌డ‌లింపులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే విద్యాసంస్థ‌ల విష‌యంలో టీచ‌ర్లు అయోమ‌యానికి లోన‌యి, కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్ తెరిచార‌ని అలీగ‌ఢ్ జిల్లా ప్రాథ‌మిక విద్యాశాఖ ఉన్న‌తాధికారి ల‌క్ష్మీకాంత్ పాండే తెలిపారు.

ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి ఉత్త‌ర్వులు వెలువ‌డే వ‌ర‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో పాఠ‌శాల‌లు ప్రారంభించ‌వ‌ద్ద‌ని స్పష్ట‌మైన సూచ‌న‌లు జారీచేశామ‌ని పేర్కొన్నారు. కంటైన్ మెంట్ జోన్లు మిన‌హా క‌రోనా ప్ర‌భావం త‌క్కువ ప్రాంతాల్లో అధికారులు కొన్ని స‌డ‌లింపుల‌తో కూడిన అనుమ‌తులు జారీచేశారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo