బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 12:08:16

మంచు అందాల కనువిందు..ఫొటోలు

మంచు అందాల కనువిందు..ఫొటోలు

సిమ్లా: హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలను మంచు కమ్మేసింది.  సిమ్లాలోని ఖారాపతర్, మండోల్ ప్రాంతాల్లో అక్కడక్కడా హిమపాతం కురుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు, చెట్లు, రోడ్డు మార్గాలను మంచు దుప్పటి కప్పేసింది. సిమ్లాలో హిమపాతం ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.  logo
>>>>>>