సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 11:38:45

రెండు పాములు క‌లిసి కాలువ‌లో ఎంజాయ్ చేస్తున్నాయి : వైర‌ల్ వీడియో

రెండు పాములు క‌లిసి కాలువ‌లో ఎంజాయ్ చేస్తున్నాయి :  వైర‌ల్ వీడియో

సాధార‌ణంగా రెండు పాములు క‌లిసున్న‌ప్పుడు చూడ‌కూడ‌దు అంటారు. మ‌రి వీడియోలో చూడొచ్చా? అనే సందేహం వ‌స్తుందేమో. ఇలాంటి దృశ్యాలు ఎక్కువ‌గా ప‌ల్లెటూల్లో ఉండేవాళ్లు చూస్తుంటారు. కానీ టౌన్‌లో ఉండేవాళ్ల‌కు పెద్ద‌గా తెలిసుండ‌క‌పోవ‌చ్చు. వారు  ఈ వీడియో చూస్తే షాక్ అవ్వ‌డం ఖాయం.

ఒక కాలువ‌లో రెండు పెద్ద పాములున్నాయి. ఒక‌టి నాగుపాము, రెండోది జ‌రిపోతు. ఈ రెండూ క‌లుసున్న వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్న‌ది. ఎండ‌లు మండిపోతున్నాయి క‌దా. అందుకే ఈ రెండూ జ‌ల‌కాలాడుతున్నాయి అని నెటిజ‌న్లు కామెంట్లు వ‌ర్షం కురిపిస్తున్నారు. 

 


logo