శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 09, 2020 , 09:53:32

చేపల వేటకు వెళ్లి ఆరుగురు గల్లంతు

చేపల వేటకు వెళ్లి ఆరుగురు గల్లంతు

కృష్ణాజిల్లా: జిల్లాలోని కృతివెన్నులో చేపల వేటకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా వరగొందిప్ప గ్రామస్థులు. స్థానికులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం బయటపడింది. ఘటనా స్థలానికిచేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 


logo