సోమవారం 01 మార్చి 2021
National - Jan 24, 2021 , 02:09:10

వాహనం లోయలో పడి ఆరుగురు మృతి

వాహనం లోయలో పడి ఆరుగురు మృతి

ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వాహనం లోయలో పడిపోవడంతో ఆరుగురు మరణించారు. 18 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు. ఈ దుర్ఘటన శనివారం నందుర్‌బార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఖాద్కీ, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 24 మంది  వెళ్తున్న మినీ బస్సు లాంటి వాహనం 400 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడం తోనే ప్రమాదం జరిగింది. 


VIDEOS

logo