HomeNationalShilpa Shetty Husband Arrested In Porn Case
పోర్న్ సినిమాల కేసులో శిల్పా శెట్టి భర్త అరెస్ట్
న్యూఢిల్లీ: పోర్న్ సినిమాల (నీలిచిత్రాలు) చిత్రీకరణకు సంబంధించిన కేసులో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అతను సూత్రధారి అని, అతనికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని ఒక ప్రకటనలో తెలిపారు.