సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 02:59:04

తొలి కమాండింగ్‌ ఆఫీసర్‌గా ‘హర్కిరాత్‌'

తొలి కమాండింగ్‌ ఆఫీసర్‌గా ‘హర్కిరాత్‌'

న్యూఢిల్లీ: 17వ స్కాడ్రన్‌ తొలి బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)లోని వింగ్‌ కమాండర్‌, గ్రూప్‌ కెప్టెన్‌ హర్కిరాత్‌ సింగ్‌ తొలి కమాండింగ్‌ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించనున్నారు. సింగ్‌తో పాటు వింగ్‌ కమాండర్లు ఎంకే సింగ్‌, ఆర్‌ కతారియా, సిద్దు, అరుణ్‌ కూడా పాలుపంచుకోనున్నారు. 2001లో ఐఏఎఫ్‌లో ప్రవేశించిన సింగ్‌ తన 19 ఏండ్ల కెరీర్‌లో ఎన్నో విజయాలను సాధించారు. ఆయనకు 2009లో మూడో అత్యుత్తమ గ్యాలంట్రీ శౌర్య చక్ర పురస్కారం లభించింది.


logo