సోమవారం 25 జనవరి 2021
National - Jan 05, 2021 , 15:38:08

చెన్నైలో భారీ వ‌ర్షం.. రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం.. వీడియో

చెన్నైలో భారీ వ‌ర్షం.. రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం.. వీడియో

చెన్నై: త‌మిళనాడు రాజ‌ధాని చెన్నైలో ఈ మ‌ధ్యాహ్నం భారీ వ‌ర్షం ప‌డింది. ఉన్న‌ట్టుండి న‌గ‌ర‌మంత‌టా ఒక్క‌సారిగా కారు మ‌బ్బులు క‌మ్ముకున్నాయి. ఆ త‌ర్వాత కాసేపటికే కుంభ వృష్టి కురిసంది. దీంతో చెన్నైలోని ప‌లు ప్రాంతాల్లో రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. లోత‌ట్టు ప్రాంతాల్లో భారీగా వర‌ద‌నీరు నిలిచింది. చెన్నైలోని టీ-న‌గ‌ర్ ఏరియాలో వ‌ర‌ద‌ల‌కు సంబంధించిన దృశ్యాల‌ను మీరు ఈ కింది వీడియోలో చూడ‌వ‌చ్చు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo