ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 10:08:26

కాలువలో పడ్డ జీపు.. ఏడుగురు మృతి

కాలువలో పడ్డ జీపు.. ఏడుగురు మృతి

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీపు కాలువలో పడటంతో ఏడుగురు మృతిచెందరు. మండి జిల్లాలోని పుల్‌ఘ్రాత్‌ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాతంలో ఓ ట్రాలీ జీపు బ్రిడ్జిపైనుంచి సుకేతీ ఖాడ్‌ నదిలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతన్ని సమీపంలో దవాఖానకు తరలించారు. ట్రాలీ బ్రిడ్జిపైనుంచి కిందికి పడిపోడంతో అందులో ఉన్న వ్యక్తులు చల్లచదురుగా పడిపోయారు.