గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 16:04:47

ఎల్జీ పాలిమర్స్‌ మూతబడే ఉంటుంది..కంపెనీని తెరువరు:మంత్రి కన్నబాబు

ఎల్జీ పాలిమర్స్‌ మూతబడే ఉంటుంది..కంపెనీని తెరువరు:మంత్రి కన్నబాబు

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ మూతబడే ఉంటుందని, ఎట్టిపరిస్థితుల్లో కంపెనీని ఇక తెరువరని మంత్రి కన్నబాబు తెలిపారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడుతూ..' ఒక టన్ను స్టైరిన్‌  కూడా రాష్ట్రంలో ఉండొద్దని సీఎం జగన్‌ చెప్పారు. పోర్టుల్లో ఉన్న రెండు ట్యాంక్‌ల స్టైరిన్‌ తరలించేందుకు రెండు షిప్‌లు ఏర్పాటు చేశాం. కంపెనీలో ఉన్న స్టైరిన్‌ కూడా తరలిస్తాం. కంపెనీని కూడా తరలిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఐదు రోజుల్లో స్టైరిన్‌ ఇక్కడ నుంచి పూర్తిగా వెళ్లిపోతుందని' మంత్రి పేర్కొన్నారు. 


logo