సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 17:27:30

రాంపూర్ సెక్టార్‌లో సెర్చ్ ఆప‌రేష‌న్‌.. ఆయుధాలు స్వాధీనం

రాంపూర్ సెక్టార్‌లో సెర్చ్ ఆప‌రేష‌న్‌.. ఆయుధాలు స్వాధీనం

శ్రీ‌న‌గ‌ర్ : భ‌ద్ర‌తా బ‌ల‌గాల సిబ్బంది జ‌మ్ముక‌శ్మీర్ రాష్ర్టం బారాముల్లా జిల్లా రాంపూర్ సెక్టార్ ప‌రిధిలోని హాత్లాంగ్ ప్రాంతంలో సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆయుధాల‌ను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఒక ఏకే-47 రైఫిల్స్‌, మ్యాగ్జిన్స్‌, ఐదు చైనీస్ పిస్ట‌ల్స్‌, 24 గ్ర‌నేడ్స్‌, ఇత‌ర పేలుడు ప‌దార్థాలు ఉన్నాయి. 


logo