బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో నటిస్తోంది. మరోవైపు సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్ లో గంగూభాయ్ కథియావాడి చిత్రంలో లీడ్ రోల్ చేస్తుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూట్లో జాయిన్ కావాల్సి ఉండగా..లాక్ డౌన్ విధించడంతో నిలిచిపోయింది.
మరోవైపు గంగూభాయ్ కథియావాడి షూట్ కూడా కంప్లీట్ కాలేదు. దీంతో ఇపుడు అలియాభట్ డేట్స్ విషయంలో కాస్త తర్జనభర్జన పడుతుందట. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొత్త షెడ్యూల్ ను సెట్ చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు సంజయ్ లీలా బన్సాలీని కలిసి డేట్స్ సర్దుబాటు చేసుకునే పనిలో ఉన్నట్టు బీటౌన్ వర్గాల టాక్.
ఇవి కూడా చదవండి..
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!