మంగళవారం 07 జూలై 2020
National - Apr 26, 2020 , 02:09:55

సీవీసీగా సంజయ్‌కొఠారి

సీవీసీగా సంజయ్‌కొఠారి

న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ)గా సంజయ్‌కొఠారి (63) ప్రమాణం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. సంజయ్‌కొఠారి ఇప్పటివరకు రాష్ట్రపతికి కార్యదర్శిగా వ్యవహరించారు. గతేడాది జూన్‌లో కేవీ చౌదరి పదవీకాలం ముగిసిన్నప్పటి నుంచి సీవీసీ పదవి ఖాళీగా ఉంటున్నది. 


logo