శుక్రవారం 05 జూన్ 2020
National - May 14, 2020 , 14:41:46

ఘాజిపూర్ మార్కెట్ లో శానిటైజేష‌న్‌...

ఘాజిపూర్ మార్కెట్ లో శానిటైజేష‌న్‌...

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఘాజిపూర్ పండ్ల‌, కూర‌గాయల మార్కెట్ లో సెక్ర‌ట‌రీ, డిప్యూటీ సెక్ర‌ట‌రీకి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రికీ పాజిటివ్ గా రావ‌డంతో మార్కెట్ ను రెండు రోజుల పాటు మూసివేశారు.

ఈ నేప‌థ్యంలో  సూప‌ర్ మార్కెట్ లో పారిశుద్ద్య కార్మికులు శానిటైజేష‌న్ ప్ర‌క్రియ కొనసాగిస్తున్నారు. మార్కెట్ తోపాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో మందును స్ప్రే చేస్తున్నారు.  ఇద్ద‌రితో స‌న్నిహితంగా ఉన్న వారి వివ‌రాలు సేక‌రించి..అంద‌రినీ క్వారంటైన్ లో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఇప్పటికే మార్కెట్ ఛైర్మ‌న్ ఎస్పీ గుప్తా తెలిపారు. 



ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo