గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 18:48:43

మింత్రా నూతన క్యాంపెయిన్‌లో స్టార్ కపుల్

 మింత్రా నూతన క్యాంపెయిన్‌లో స్టార్ కపుల్

ముంబై : అందరికీ అత్యంత ప్రియమైన సెలబ్రిటీ దంపతులు చైతన్య సమంత మింత్రా ప్రత్యేక పండుగ ప్రచారం లో కనిపించనున్నారు. లక్షలాది మంది అభిమానులను ఈ స్టార్ కపుల్ అలరించనున్నారు. వీరు నిజ జీవితంలోని అన్యోన్యతను ఈ వాణిజ్య ప్రచార చిత్రం మింత్రా ద్వారా చూపించడమేకాకుండా, అంతర్జాతీయ , స్థానిక బ్రాండ్ల నుంచి  విస్తృత శ్రేణిలో ఫ్యామిలీ కలెక్షన్‌ను ప్రదర్శించనున్నారు. ఈ క్యాంపెయిన్ ద్వారా మింత్రాలో పండుగ షాపింగ్ అవసరాలను అనుకూలంగా అందించే సామర్థ్యం వైపు దృష్టిని కేంద్రీకరించి, కేవలం సంప్రదాయిక దుస్తులే కాకుండా చిన్నారులతోపాటు యువతకు నచ్చేలా సరికొత్త ఫ్యాషన్‌ కలెక్షన్ ను అందించనున్నది. మింత్రా దీపావళి పండగ కోసం నవంబరు 14 వరకు అత్యుత్తమ పండుగ డీల్స్ ,ఆఫర్లను అందిస్తున్నది. చైనా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ఫెయిల్...!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.