సోమవారం 01 జూన్ 2020
National - May 15, 2020 , 17:36:20

శ‌క్తి మ‌సాలా సంస్థ రూ.10 కోట్లు విరాళం

శ‌క్తి మ‌సాలా సంస్థ రూ.10 కోట్లు విరాళం

చెన్నై: క‌రోనాపై పోరు చేసేందుకు త‌న వంతు సాయ‌మందించేందుకు శక్తిమ‌సాలా సంస్థ ముందుకొచ్చింది. శ‌క్తి మసాలా ప్రైవేట్ లిమిటెడ్ త‌‌‌మిళ‌నాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.10.10 కోట్లు విరాళం ప్ర‌క‌టించింది. శ‌క్తిమ‌సాలా సంస్థ మార్చి 30న త‌‌‌మిళ‌నాడు  సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 కోట్లు విరాళం అంద‌జేయ‌గా..తాజాగా మ‌రో రూ.5.10 కోట్లు అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

శక్తిమ‌సాలా సంస్థ సుమారు 50 ర‌కాల సుగంధ‌ద్ర‌వ్యాలు, మ‌సాలా పొడుల‌ను త‌యారుచేస్తుంది. కంటైన్ మెంట్ జోన్లు, క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ప్రాంతాల్లో పేద వారికి స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం ఈ నిధుల‌ను వినియోగించ‌నున్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo