శుక్రవారం 05 జూన్ 2020
National - May 14, 2020 , 10:45:28

బ‌స్సుల్లో క్వారంటైన్ సెంట‌ర్ల‌కు ప్ర‌యాణికులు

బ‌స్సుల్లో క్వారంటైన్ సెంట‌ర్ల‌కు ప్ర‌యాణికులు

బెంగళూరు: లాక్ డౌన్ కార‌ణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ‌వ‌ల‌స కార్మికులు, కూలీలు, విద్యార్థుల కోసం రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోన్న విష‌యం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు రైళ్ల‌లో బెంగ‌ళూరుకు చేరుకుంటున్నారు.

నిబంధ‌న‌ల ప్రకారం అంద‌రిని క్వారంటైన్ లో ఉంచాల్సిన నేప‌థ్యంలో బెంగ‌ళూరులో ఆర్టీసీ అధికారులు ప్ర‌త్యేకంగా బ‌స్సులు న‌డుపుతున్నారు. బెంగ‌ళూరు సిటీ రైల్వే స్టేష‌న్ నుంచి ప్ర‌యాణికులను క్వారంటైన్ సెంట‌ర్ కు బ‌స్సుల్లో తీసుకెళ్తున్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo