మంగళవారం 07 జూలై 2020
National - Jun 07, 2020 , 02:42:01

రిసార్టులకు గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

రిసార్టులకు గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో మూడు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. ఈనెల 19న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లాల వారీగా సమీపంలోని రిసార్ట్‌లు, ప్రైవేట్‌ బంగళాలకు మారాలని పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ సూచించింది. logo