మంగళవారం 02 మార్చి 2021
National - Jan 16, 2021 , 02:16:02

అయోధ్య రామాలయానికి రూ.11 కోట్ల విరాళం

అయోధ్య రామాలయానికి రూ.11 కోట్ల విరాళం

5 లక్షలు విరాళమిచ్చిన రాష్ట్రపతి

అహ్మదాబాద్‌: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్‌భాయ్‌ ధోలకియా రూ.11 కోట్లను విరాళంగా ఇచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూ. 5,00,100 విరాళంగా ఇచ్చారు.  


VIDEOS

తాజావార్తలు


logo