సోమవారం 18 జనవరి 2021
National - Dec 29, 2020 , 01:10:41

రామాలయ నిర్మాణానికి రూ. 1,100 కోట్లు

రామాలయ నిర్మాణానికి రూ. 1,100 కోట్లు

అయోధ్యలో రామాలయం, ఇతర భవన నిర్మాణాలకు రూ. 1,100 కోట్లు ఖర్చు అవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది.  ప్రధానాలయ నిర్మాణానికే రూ. 300-400 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది.