ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 18:04:18

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్రూ కాంగ్రెస్ ఎమ్మెల్యే  మోహన్ లాల్ బ్రక్తాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరుగురు బీజేపీ, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ బుక్ ద్వారా తన ఆరోగ్య స్థితిని కాంగ్రెస్ ఎమ్మెల్యే పంచుకున్నారు. గత 12 రోజులుగా తాను రోహ్రూలో ఏ బహిరంగ కార్యక్రమంలోనూ పాల్గొనలేదని ఎమ్మెల్యే బ్రాక్తా తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo