మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 13:34:06

మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...

మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...

ఢిల్లీ: 48 రోజుల పాటు నిలకడగా ఉన్నపెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం పెరిగాయి. ఢిల్లీ, ముబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ మెట్రో నగరాలు సహా అంతటా పెట్రోల్ లీటర్‌కు 17 పైసల నుండి 20 పైసల మధ్య, డీజిల్ ధర లీటర్‌కు 22 పైసల నుండి 25 పైసల మధ్య పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర నిన్నటి వరకు రూ.81.06 ఉండగా నేడు రూ.81.23కు పెరగింది. డీజిల్ ధర రూ.70.46 నుంచి రూ.70.68కు పెరిగింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.