శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 04, 2020 , 04:04:48

జై శ్రీరాం అనలేదని 9 మందిని చంపారు

జై శ్రీరాం అనలేదని 9 మందిని చంపారు

  • ఢిల్లీ అల్లర్లపై పోలీసుల చార్జిషీటు

న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో భారీ ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలపై పోలీసులు ఢిల్లీ కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో అత్యంత ఆందోళనకరమైన విషయాలను వెల్లడించారు. ‘జై శ్రీరాం’ అని అనలేదన్న కారణంతో 9మంది ముస్లింలను కొంతమంది చంపేశారని పేర్కొన్నారు. 


logo