గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 16:59:08

త్వరలో జవాన్ల పదవీ విరమణ వయసు పెంపు

త్వరలో జవాన్ల పదవీ విరమణ వయసు పెంపు

న్యూఢిల్లీ: త్వరలో జవాన్ల పదవీ విమరణ వయసు పెంపుదల చేయనున్నట్టు భారత ప్రభుత్వ డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు. వీలైనంత త్వరగా విధానాన్ని తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్టు వెల్లడించారు. దీని వలన భారత సైన్యం, నావికాదళం, వైమానికదళంలోని దాదాపు 15 లక్షల మంది జవాన్లకు ప్రయోజనం చేకూరనున్నది. జవాన్లు 15, 17 ఏండ్లపాటు కాకుండా ఎందుకు 30 ఏండ్ల పాటు దేశానికి సేవ చేయకూడదనే ఆలోచన చేస్తున్నామన్నారు. 


logo