బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 12, 2020 , 02:08:15

రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగులకూ వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌?

రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగులకూ వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌?

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారికి కూడా రక్షణ దళాల మాదిరిగానే వన్‌ ర్యాంక్‌, వన్‌ పెన్షన్‌ పథకం(ఓఆర్‌ఓపీ) కింద ప్రయోజనాలు అందించనున్నట్ట్టు తెలుస్తున్నది. పదవీకాలం కంటే ముందుగా రిటైరైన ఉద్యోగుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ బ్యాంకులకు సూచించారు. పెన్షన్‌ విషయంలో ఇతరులతో సమానంగా ప్రయోజనాలు అందించాలన్నారు.