గురువారం 16 జూలై 2020
National - Jun 21, 2020 , 01:48:38

విమాన చార్జీలపై ఆంక్షల కొనసాగింపు!

విమాన చార్జీలపై ఆంక్షల కొనసాగింపు!

న్యూఢిల్లీ: విమాన ప్రయాణ చార్జీలపై ఆంక్షలు ఆగస్టు 24 తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉన్నదని కేంద్ర పౌర విమానయానశాఖ కార్యదర్శి పీఎస్‌ ఖరోలా తెలిపారు. పరిస్థితులను బట్టి ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని శనివారం ఆయన వెల్లడించారు. గత నెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభించారు. 


logo