గురువారం 16 జూలై 2020
National - Jun 17, 2020 , 19:06:32

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

హైదరాబాద్‌ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు విడుదల చేసినట్లు పేర్కొంది. దేశంలోని 28 రాష్ట్రాలకు రూ.15,187.50కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇందులో తెలంగాణకు రూ.461.75కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.656.25కోట్లు విడుదలయ్యాయి. 


logo