సోమవారం 30 మార్చి 2020
National - Mar 20, 2020 , 08:44:19

తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు : రేఖా శర్మ

తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు : రేఖా శర్మ

న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ స్పందించారు. సమయం, తేదీ మారుతుందేమో కానీ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఆమె పేర్కొన్నారు. ఆలస్యమైనా శిక్ష మాత్రం అనుభవిస్తారని తప్పు చేయాలనుకునేవాల్లు గుర్తు పెట్టుకోవాలన్నారు రేఖా శర్మ. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలే దీనికి ఉదాహరణ అని ఆమె చెప్పారు.


logo