శనివారం 30 మే 2020
National - Apr 10, 2020 , 19:12:30

ఏపీలో 133 కరోనా రెడ్‌జోన్లు

ఏపీలో 133 కరోనా రెడ్‌జోన్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో  మొత్తం 133 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 30 రెడ్‌జోన్లు గుర్తించారు. కర్నూలు (22), కృష్ణా(16), గుంటూరు(12), పశ్చిమ గోదావరి(12), ప్రకాశం(11),విశాఖ పట్నం(6) జిల్లాలో ఎక్కువ రెడ్‌జోన్లు ఉన్నాయి.  ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 365కు చేరింది. కరోనాతో కోలుకుని ఇప్పటివరకు  10 మంది డిశ్చార్జ్ కాగా.. ఆరుగురు చనిపోయారు. 


logo