శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 23, 2020 , 21:10:13

మహారాష్ట్రలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు

మహారాష్ట్రలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు

ముంభై: మహారాష్ట్రలో కొత్తగా 9,865 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. 298 మంది కరోనాకు బలయ్యారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,854కి చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,47,502 మంది కరోనా బారిన పడగా 1,36,980 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.1,94,253 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

ముంభై మహానగరంలో 1,257 కరోనా నిర్ధారణ కాగా  55 మంది మృతి చెందారు. ముంభైలో ఇప్పటి వరకు 1,05,829 కరోనా కేసులు నమోదు కాగా 5927 మంది మృత్యువాత పడ్డారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo