శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 30, 2020 , 03:29:24

మహిళలకిచ్చే మద్దతుపైనే సాంకేతిక సంస్థలకు రేటింగ్‌

మహిళలకిచ్చే మద్దతుపైనే సాంకేతిక సంస్థలకు రేటింగ్‌

న్యూఢిల్లీ: మహిళా సిబ్బందికి అందించే సాయం, మద్దతుపైనే దేశీయ శాస్త్ర, సాంకేతిక సంస్థలకు ఇకపై రేటింగ్‌ లభించనున్నది. శాస్త్ర, సాంకేతిక రంగాన్ని వైవిధ్య భరితంగా రూపొందించే లక్ష్యంతో నూతన శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణల విధానం (ఎస్టీఐపీ)-2020 ఉంటుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి అశుతోష్‌ శర్మ మంగళవారం తెలిపారు. డిసెంబర్‌లో ఈ విధానాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.