శుక్రవారం 03 జూలై 2020
National - Apr 29, 2020 , 13:33:53

వ‌రుణుడి బీభ‌త్సం.. 50 ప‌డ‌వ‌లు ధ్వంసం

వ‌రుణుడి బీభ‌త్సం.. 50 ప‌డ‌వ‌లు ధ్వంసం

చెన్నై: త‌మిళ‌నాడులో అకాల వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టించాయి. మంగ‌ళ‌వారం రాత్రంతా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. దీంతో ప‌లు ప్రాంతాల్లో చేతికొచ్చిన‌ పంట‌లు దెబ్బ‌తిన్నాయి. ఇక రామేశ్వ‌రంలో బ‌ల‌మైన ఈదురుగాలుల ధాటికి మ‌త్స్య‌కారులు ప‌డ‌వ‌లు ధ్వంస‌మ‌య్యాయి. ఈదురుగాలుల వ‌ల్ల ప‌డ‌వ‌లు ఒక‌దానికి మ‌రొక‌టి ఢీకొని విరిగిపోయాయ‌ని, దాదాపు 50 ప‌డ‌వ‌లు ఈ విధంగా దెబ్బ‌తిన్నాయ‌ని మ‌త్స్యకారులు తెలిపారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo