శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 15:02:22

అన్నింటికీ హింస ప‌రిష్కారం కాదు : రాహుల్ గాంధీ

అన్నింటికీ హింస ప‌రిష్కారం కాదు :  రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌:  దేశ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా.. కొత్త సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ప్ర‌ధాని మోదీని కోరారు.  ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయిన రాహుల్‌.. హింస‌తో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేమ‌ని అన్నారు.  ఎవ‌రికి గాయ‌మైనా అది దేశానికే న‌ష్ట‌మ‌ని రాహుల్ అన్నారు. దేశ హితం కోసం రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని కాంగ్రెస్ నేత ప్ర‌ధాని మోదీని కోరారు. 

VIDEOS

logo