బుధవారం 15 జూలై 2020
National - Jun 20, 2020 , 07:24:34

50వ వడిలోకి రాహుల్‌గాంధీ

50వ వడిలోకి రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి శుక్రవారంతో 50 ఏండ్లు నిండాయి. కరోనా సంక్షోభం, చైనా సైన్యంతో జరిగిన పోరులో భారత జవాన్లు నేలకొరిగిన నేపథ్యంలో తన పుట్టినరోజునాడు రాహుల్‌ ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కడా వేడుకలు నిర్వహించలేదు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌సహా కాంగ్రెస్‌ ముఖ్యనేతలు పలువురు రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తాజావార్తలు


logo