శుక్రవారం 29 మే 2020
National - Apr 10, 2020 , 10:16:57

చేతులు ఎలా క్లీన్ చేసుకుంటుందో చూడండి..వీడియో

చేతులు ఎలా క్లీన్ చేసుకుంటుందో చూడండి..వీడియో

కొన్నిసార్లు జంతువులు కూడా మ‌నుషుల‌కు కొన్నిసూచ‌న‌లు చేస్తాయని చెప్ప‌డానికి ఈ వీడియోను ఉదాహ‌ర‌ణ గా చెప్ప‌వ‌చ్చు. క‌రోనాను నియంత్రించేందుకు ఇపుడు వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎంతో ముఖ్య‌మైన విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే ర‌కూన్ అనే జీవి ఎంతో చ‌క్క‌గా చేతులు క‌డుక్కుంటూ ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలుస్తోంది.

ప్లాస్టిక్ ట‌బ్ లో ఉన్న స‌బ్బు నీటిలో ర‌కూన్  చ‌క్క‌గా, శుభ్రంగా చేతులు కడుక్కుంటున్న టిక్ టాక్ వీడియోను ఐయూసీఎన్ సభ్యుడు ప‌ర్వీన్ కాష్వాన్ ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. ఈ వీడియోను చూడండి ..ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోండి అంటూ ట్వీట్ చేశారు.  ర‌కూన్ ఉత్త‌ర అమెరికాలో ఎక్కువ‌గా క‌నిపించే జీవి.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo