శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 01:21:24

అనుమతి లేని నిరసనలకు దిగితే జైలుకే

అనుమతి లేని  నిరసనలకు దిగితే జైలుకే

మాస్కో: అనుమతి లేకుండా నిరసనలకు దిగే వారు జైలు పాలవుతారని, వారికి గుండు కొట్టడం ఖాయమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విపక్షాలను హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడిగా 20 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశ అధికార వార్తా సంస్థ టాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్‌  ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా చట్టాల ప్రకారం అనుమతి లేకుండా నిరసనకు దిగేవారికి జైలుశిక్ష విధిస్తారు. అయితే, నిరసనలకు ఎటువంటి కారణం లేకుండానే అధికారులు అనుమతులు నిరాకరిస్తున్నారని విపక్షాలు చెబుతున్నాయి. 


logo