గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 16:40:44

పంజాబ్ లో ఫార్మ‌సీ ఉద్యోగుల ఆందోళ‌న‌...

పంజాబ్ లో ఫార్మ‌సీ ఉద్యోగుల ఆందోళ‌న‌...

అమృత్ స‌ర్ : ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతుండ‌గా పంజాబ్ లో ఫార్మసీ ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. గ్రామీణ ఆరోగ్య ఫార్మ‌సీల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు ప్ర‌భుత్వం త‌మ జీతాల‌ను పెంచ‌క‌పోవ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

జీతాల‌ను పెంచ‌డంతోపాటు త‌మ ఉద్యోగాల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అమృత్ స‌ర్ లో ఉద్యోగులంతా ఫేస్ మాస్కులు పెట్ట‌కుని, సామాజిక దూరం పాటిస్తూ రోడ్డుపై బైఠాయించి.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo