శుక్రవారం 05 జూన్ 2020
National - May 13, 2020 , 19:18:16

ఫుడ్స్‌, స్వీట్స్ షాపుల్లో అధికారుల త‌నిఖీలు

ఫుడ్స్‌, స్వీట్స్ షాపుల్లో అధికారుల త‌నిఖీలు

పంజాబ్ : లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఫుడ్స్, స్వీట్స్ దుకాణాల‌ను మూసివేసిన విష‌యం తెలిసిందే. అయితే పంజాబ్ లో లాక్ డౌన్ కాలంలో షాపుల్లో ఉంచిన స్టాక్ ల‌ను అధికారులు త‌నిఖీలు చేశారు. పాత స్టాక్, కాలం చెల్లిన స్టాక్‌, ఇత‌ర ప్యాకేజింగ్ ఆహార ప‌దార్థాలను తొల‌గించాల‌ని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఆహార సంబంధ ఉత్ప‌త్తులున్న దుకాణాలు కాలం చెల్లిన స్టాక్ ను తీసేయాల‌ని ఆదేశాలు జారీచేసిన‌ట్లు పంజాబ్ ప్ర‌జా సంబంధాల విభాగం ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo