శనివారం 30 మే 2020
National - May 09, 2020 , 20:22:43

పంజాబ్ లో 1762కు చేరిన పాజిటివ్ కేసులు

పంజాబ్ లో 1762కు చేరిన పాజిటివ్ కేసులు

చండీగ‌ఢ్‌: పంజాబ్ లో ఇవాళ కొత్త‌గా 31 మందికి క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1762కు చేరుకుంది. వీటిలో 1574 కేసులు యాక్టివ్ గా ఉన్న‌ట్లు పంజాబ్ వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. పంజాబ్ లో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో  లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఫాలో అవుతూ..ప్ర‌జ‌లు స్వీయ నియంత్ర‌ణ‌ పాటించాల‌ని,, అత్య‌వ‌స‌ర పరిస్థితుల్లో త‌ప్ప రోడ్ల‌పైకి ఎవ‌రూ రాకూడ‌ద‌ని పోలీసులు కోరుతున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo