e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జాతీయం ఇద్ద‌రు వ్య‌క్తుల ఫొటోతో గొప్ప సందేశం.. పూణే పోలీసుల పోస్ట్ వైర‌ల్‌

ఇద్ద‌రు వ్య‌క్తుల ఫొటోతో గొప్ప సందేశం.. పూణే పోలీసుల పోస్ట్ వైర‌ల్‌

ఇద్ద‌రు వ్య‌క్తుల ఫొటోతో గొప్ప సందేశం.. పూణే పోలీసుల పోస్ట్ వైర‌ల్‌

ముంబై: దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అనేక క‌ష్టాలు, ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక‌రికి ఒక‌రు స‌హాయం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర‌లోని పూణే పోలీసులు ఒక సందేశంతో కూడిన‌ ఫొటోను శుక్ర‌వారం ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. మ‌న‌సును హ‌త్తుకునే ఈ ఫొటో, దాని క్యాప్ష‌న్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యింది.

ఈ ఫొటోలో ఒక వృద్ధుడు రోడ్డు దాట‌డానికి ఒక వ్య‌క్తి స‌హాయప‌డ‌తాడు. “ఇది దయ‌తో చేసే చ‌ర్య‌. పూణే న‌గ‌రంలో క‌నిపించే, క‌నిపించ‌ని కేర్‌కు ఇది నిద‌ర్శ‌నం. మ‌న‌మంతా ఒక‌రికి ఒక‌రం సంర‌క్షించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం ” అని అందులో పేర్కొన్నారు. #letstakecare # covid19 #weareinthistogether #punepolice #pune #actsofkindness అనే హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టారు.

మ‌రోవైపు పూణే పోలీసుల ట్వీట్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యింది. ప‌లువురు నెటిజ‌న్లు లైక్ చేయ‌డంతోపాటు పోలీసుల భావ‌నకు మ‌ద్ద‌తిస్తూ రీట్వీట్ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇద్ద‌రు వ్య‌క్తుల ఫొటోతో గొప్ప సందేశం.. పూణే పోలీసుల పోస్ట్ వైర‌ల్‌

ట్రెండింగ్‌

Advertisement