మంగళవారం 31 మార్చి 2020
National - Mar 10, 2020 , 11:04:56

హోలీ వేడుకల్లో పుదుచ్చేరి గవర్నర్‌.. వీడియో

హోలీ వేడుకల్లో పుదుచ్చేరి గవర్నర్‌.. వీడియో

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పుదుచ్చేరి రాజ్‌భవన్‌లో నిర్వహించిన హోలీ వేడుకల్లో గవర్నర్‌ కిరణ్‌ బేడీ పాల్గొన్నారు. రంగులకు బదులుగా పూలతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. గవర్నర్‌ కిరణ్‌ బేడీ.. రాజ్‌భవన్‌ సిబ్బందిపై పూలు చల్లుతూ హోలీ సంబురాల్లో మునిగి తేలారు. 


logo
>>>>>>